• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్యకర్తను మెడపట్టి గెంటేసిన మంత్రి

    తమిళనాడు యువజన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కరచాలనం చేసేందుకు వచ్చిన ఓ కార్యకర్తని పక్కనే ఉన్న మరో మంత్రి మెడపట్టి పక్కకు తోసేశారు. సేలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్‌ని కలిసేందుకు కార్యకర్తలు పోటెత్తారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ఓ కార్యకర్తను మెడపట్టి తోసేశారు. ఈ వీడియోను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై షేర్ చేస్తూ.. ప్రజలను కొట్టడమే మంత్రులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణ కవచాలు సరఫరా చేయాలని సీఎంని అన్నామలై కోరారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv