• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అద్భుతమైన పెయింటింగ్.. వీడియో వైరల్

  పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఓ చెట్టుపై వేసిన పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ చెట్టును కౌగిలించుకొని వృక్షాలను రక్షించాలనే సందేశం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రం పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింగర్ కుమార్ సాను ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. magnificent art meaningful drawing#5DaysToTiger3Trailer#InternationalDayOfGirlChild#INDvsAFG #RashmikaMandanna#PalestineUnderAttack#AnimalTheFilm #AamirKhan #AmitabhBachchanBirthday#HamasMassacre #Israel#GazaUnderAttackpic.twitter.com/37KW4LviYf — Singer Kumar Sanu (@KumarsanuTc) October 11, 2023

  కార్యకర్తను మెడపట్టి గెంటేసిన మంత్రి

  తమిళనాడు యువజన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కరచాలనం చేసేందుకు వచ్చిన ఓ కార్యకర్తని పక్కనే ఉన్న మరో మంత్రి మెడపట్టి పక్కకు తోసేశారు. సేలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్‌ని కలిసేందుకు కార్యకర్తలు పోటెత్తారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ఓ కార్యకర్తను మెడపట్టి తోసేశారు. ఈ వీడియోను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై షేర్ చేస్తూ.. ప్రజలను కొట్టడమే మంత్రులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణ కవచాలు సరఫరా చేయాలని సీఎంని అన్నామలై … Read more

  ఈఫిల్ టవర్ ముందు పెళ్లి ప్రపోజల్

  ప్రేమను వ్యక్తపరచడంలో ఒక్కొకరిది ఒక్కో శైలి. కొందరు ప్రేమలేఖలు రాస్తారు. మరికొందరు ఏదైనా ప్రదేశానికి తీసుకెళ్లి మనసులోని మాటను చెబుతారు. అలాగే ఇండియాకు చెందిన ఒక వ్యక్తి ప్యారిస్ ఈఫిట్ టవర్ ముందు అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని సుమధురంగా కోరాడు. ‘మ్యారీ మీ’ అని పూలతో అలంకరించి ప్రేయసిని మైమరిపించాడు. ప్రియుడి ప్రేమకు ప్రియురాలు సంతోషంతో ఒకే చేసింది. అలా వారిద్దరూ కాసేపు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ తమ జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ వీడియో … Read more

  కోబ్రాపై కాల్పులు.. ఏం జరిగిందంటే?

  దర్వాజాకు పాము కాపలా ఉన్న వీడియోను మరవక ముందే మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కింగ్ కోబ్రా‌ను గన్‌తో కాల్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. రెండు సార్లు కాల్చినా గురి తప్పింది. దీంతో పసిగట్టిన కోబ్రా సదరు వ్యక్తిపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మీదిమీదికి వస్తుండగా ఆ వ్యక్తి అరవడం వీడియోలో గమనించవచ్చు. దీనిపై నెట్టింట విభిన్నంగా స్పందిస్తున్నారు. కోబ్రాతో పరాచకాలు ఆడటం ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. Don't bring a gun to … Read more

  కిందపడిన వధువు; ఒకటే నవ్వు!

  ప్రీ వెడ్డింగ్ షూట్‌ల కోసం చేసే విన్యాసాలు కొన్నిసార్లు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. వరండాలో ఓ వధువు పరుగెడుతుండగా.. నియంత్రణ కోల్పోయి కిందపడిపోయిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే, కిందపడిన తర్వాత విచారానికి గురికాకుండా.. మనస్ఫూర్తిగా నవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వధువు ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు. వధువు నవ్వు చూసి పెళ్లి కుమారుడి కూడా పడిపోయి ఉంటాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. బరువైన లెహంగా ధరించడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. https://www.instagram.com/reel/ClT5PZNJJf0/?utm_source=ig_web_copy_link

  ఆస్ట్రేలియాలో ‘అండర్‌వేర్ హీరో’

  ఆస్ట్రేలియాలో అండర్‌వేర్ హీరో ప్రత్యక్షమయ్యాడు. చోరీకి వచ్చిన దొంగల్ని పట్టించేందుక యజమాని వారిని వెంబడించాడు. అయితే, ఆ సమయంలో లో చెడ్డీ తప్ప మరేమీ ధరించకపోవడం గమనార్హం. స్టీవ్ మిడిల్టన్ ఇంట్లో నిద్రిస్తుండగా ఓ భవన నిర్మాణ కార్మికుల సమూహం దొంగతనానికి వచ్చింది. ఇది గమనించిన స్టీవ్.. వెంటనే లేచాడు. అయితే నిద్రిస్తున్న సమయంలో శరీరంపై దుస్తులేమీ లేకపోవడంతో కేవలం లోదుస్తులు మాత్రమే వేసుకుని వచ్చాడు. ‘ఎలాగైనా వారిని పట్టించేందుకు ప్రయత్నించా’ అని స్టీవ్ వెల్లడించాడు. కాగా, ఈ వీడియో చూసిన వారంతా ‘అండర్ … Read more

  దర్వాజాలో నాగుపాము.. వీడియో వైరల్

  నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా ఓ ఇంటి ద్వారానికి చిక్కుకున్న పాము వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంటికి పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ’ అని చమత్కరించగా.. దీనికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. బహుశా భారత్‌లోనే ఇలాంటివి ఉంటాయంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. ‘ఈ ఇంట్లోకి వెళ్లడానికి నేనైతే సాహసించను’, ‘ఈ వీడియోను చూస్తుంటే నిజంగానే గుండెపోటు వచ్చేలా ఉంది’ అంటూ మరొక … Read more

  ఇండియ‌న్ సాంగ్స్‌కి అమెరికా మ‌హిళ డ్యాన్స్‌..వైర‌ల్ వీడియో

  ఇండియ‌న్ సాంగ్స్‌కు విదేశీయులు స్టెప్పులేస్తున్న వీడియోలు వైర‌ల్ కావ‌డం విశేషం. తాజాగా ఒమాలా అనే ఒక అమెరికా మహిళ‌ పంజాబీ సాంగ్స్‌కు బాంగ్రా డ్యాన్స్ చేస్తూ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఈ వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఆమె ప‌ర్‌ఫెక్ట్ స్టెప్స్‌, ఎక్స్‌ప్రెష‌న్స్ నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తున్నాయి. అంతేకాదు రీల్స్ చేసేట‌ప్పుడు ఒమాలా ఇండియ‌న్స్ వేసుకునే సల్వార్, దుప‌ట్టా వంటి మ‌న ట్రెడీష‌న‌ల్‌ కాస్ట్యూమ్స్ ధ‌రించి డ్యాన్స్ చేయ‌డంతో ఆ వీడియోలు ఇండియ‌న్స్‌ను మ‌రింత ఆక‌ర్షిస్తున్నాయి. వీడియో చూసేందుకు watch on Instagram గుర్తుపై … Read more

  Ramcharan Ukraine Bodyguard Says thanks to Ramcharan for Helping

  హీరో రామ్ చరణ్ ఉక్రెయిన్‌లోని తన సెక్యూరిటీ గార్డుకు చేసిన స‌హాయానికి అభిమానుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.  RRR నాటు నాటు పాట‌తో పాటు కొన్ని స‌న్నివేశాల‌ను ఉక్రెయిన్‌లో చిత్రీక‌రించిన‌ట్లు ఇటీవ‌ల రాజ‌మౌళి ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో అప్పుడు రామ్ చరణ్ సెక్యూరిటీ చూసుకునే టీమ్‌లో రస్టీ అనే ఉక్రెయిన్ బాడీగార్డ్  కూడా ఉన్నాడు. అయితే ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో రామ్‌చ‌ర‌ణ్ ర‌స్టీకి ఫోన్ చేసి అక్క‌డ ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. త‌న బాడీగార్డుకు ఆర్థిక … Read more