• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈఫిల్ టవర్ ముందు పెళ్లి ప్రపోజల్

    ప్రేమను వ్యక్తపరచడంలో ఒక్కొకరిది ఒక్కో శైలి. కొందరు ప్రేమలేఖలు రాస్తారు. మరికొందరు ఏదైనా ప్రదేశానికి తీసుకెళ్లి మనసులోని మాటను చెబుతారు. అలాగే ఇండియాకు చెందిన ఒక వ్యక్తి ప్యారిస్ ఈఫిట్ టవర్ ముందు అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని సుమధురంగా కోరాడు. ‘మ్యారీ మీ’ అని పూలతో అలంకరించి ప్రేయసిని మైమరిపించాడు. ప్రియుడి ప్రేమకు ప్రియురాలు సంతోషంతో ఒకే చేసింది. అలా వారిద్దరూ కాసేపు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ తమ జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    https://www.instagram.com/reel/CjvwHQsA3GL/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv