• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్ట్రేలియాలో ‘అండర్‌వేర్ హీరో’

    ఆస్ట్రేలియాలో అండర్‌వేర్ హీరో ప్రత్యక్షమయ్యాడు. చోరీకి వచ్చిన దొంగల్ని పట్టించేందుక యజమాని వారిని వెంబడించాడు. అయితే, ఆ సమయంలో లో చెడ్డీ తప్ప మరేమీ ధరించకపోవడం గమనార్హం. స్టీవ్ మిడిల్టన్ ఇంట్లో నిద్రిస్తుండగా ఓ భవన నిర్మాణ కార్మికుల సమూహం దొంగతనానికి వచ్చింది. ఇది గమనించిన స్టీవ్.. వెంటనే లేచాడు. అయితే నిద్రిస్తున్న సమయంలో శరీరంపై దుస్తులేమీ లేకపోవడంతో కేవలం లోదుస్తులు మాత్రమే వేసుకుని వచ్చాడు. ‘ఎలాగైనా వారిని పట్టించేందుకు ప్రయత్నించా’ అని స్టీవ్ వెల్లడించాడు. కాగా, ఈ వీడియో చూసిన వారంతా ‘అండర్ వేర్ హీరో’ అంటూ చమత్కరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv