• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోబ్రాపై కాల్పులు.. ఏం జరిగిందంటే?

    దర్వాజాకు పాము కాపలా ఉన్న వీడియోను మరవక ముందే మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కింగ్ కోబ్రా‌ను గన్‌తో కాల్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. రెండు సార్లు కాల్చినా గురి తప్పింది. దీంతో పసిగట్టిన కోబ్రా సదరు వ్యక్తిపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మీదిమీదికి వస్తుండగా ఆ వ్యక్తి అరవడం వీడియోలో గమనించవచ్చు. దీనిపై నెట్టింట విభిన్నంగా స్పందిస్తున్నారు. కోబ్రాతో పరాచకాలు ఆడటం ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv