• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫేస్‌బుక్ ప్రేమ; భారత యువకుడితో స్వీడన్ యువతి పెళ్లి

    ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి ఓ యువతి స్వీడన్ నుంచి ఇండియా వచ్చింది. యూపీలోని ఎటా జిల్లాకు చెందిన పవన్‌కు స్వీడన్‌కు చెందిన క్రిస్టేన్ లైబర్ట్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. 2012 నుంచి వారు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి వివాహం చేసుకోవా లని నిర్ణయించుకున్నారు. దీంతో క్రిస్టేన్ స్వీడన్ నుంచి భారత్ వచ్చింది.బంధువులు, కుటుంబసభ్యుల మధ్య ఒక్కటయ్యారు. ఈ పెళ్ళికి సంబంధించిన [వీడియో](url)లు వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv