• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వధువుకు బెస్ట్ ఫ్రెండ్స్ సర్ ప్రైజ్! వీడియో వైరల్

  ఓ వధువుకు తన ప్రాణ స్నేహితులు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. ఓ యువతి మొహందీ వేడుకలో ఇద్దరు స్నేహితులు డ్యాన్స్ చేస్తుంటారు.ఆ సమయంలో మూడో వ్యక్తి వచ్చి డ్యాన్స్ చేస్తూ సర్ ప్రైజ్ ఇస్తాడు. దీంతో ఆ పెళ్లి కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వధువు ఫ్రెండ్స్ ‘హే బేబీ’ మూవీలోని మస్త్ కలందర్ పాటకు డ్యాన్స్ చేశారు. వీరి డ్యాన్స్ చూసి పెళ్లికూతురు ఆనంద భాష్పాలు రాల్చింది. ఇందుకు సంబంధించిన[ వీడియో](url) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv