• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇల్లాలికి అదిరిపోయే సర్‌ప్రైజ్‌

    [VIDEO](url):ఒక వ్యక్తి తన పుట్టినరోజున మహిళను ఆశ్చర్యపరిచాడు పసిబిడ్డతో మంచం మీద కూర్చున్న తన భార్య వద్దకు వెళ్లి, అతని చేతికి ఒక గుడ్డ మరియు ప్లాస్టిక్ షీట్ చుట్టుకొని దానిని తెరవమని ఆమెను అడుగుతాడు. అది చూసి వైఫ్‌ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఈ వీడియో 10.7 మిలియన్లకు పైగా వీక్షణలను మరియు తొమ్మిది లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. అతడిచ్చిన సర్‌ప్రైజ్‌ ఏంటో వీడియోలో మీరూ చూడండి. https://www.instagram.com/reel/Cn88aolAug0/?utm_source=ig_web_copy_link

    వధువుకు బెస్ట్ ఫ్రెండ్స్ సర్ ప్రైజ్! వీడియో వైరల్

    ఓ వధువుకు తన ప్రాణ స్నేహితులు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. ఓ యువతి మొహందీ వేడుకలో ఇద్దరు స్నేహితులు డ్యాన్స్ చేస్తుంటారు.ఆ సమయంలో మూడో వ్యక్తి వచ్చి డ్యాన్స్ చేస్తూ సర్ ప్రైజ్ ఇస్తాడు. దీంతో ఆ పెళ్లి కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వధువు ఫ్రెండ్స్ ‘హే బేబీ’ మూవీలోని మస్త్ కలందర్ పాటకు డ్యాన్స్ చేశారు. వీరి డ్యాన్స్ చూసి పెళ్లికూతురు ఆనంద భాష్పాలు రాల్చింది. ఇందుకు సంబంధించిన[ వీడియో](url) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. View this … Read more

    అమ్మకు ప్రేమతో

    పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు. వారికి ఓ చిన్న బహుమతి ఇస్తే మురిసిపోతుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తల్లికి బంగారు గొలుసు బహుమతిగా తీసుకువచ్చి కుమారుడు సర్ ప్రైజ్ చేశాడు. ఆమె అందరికి భోజనాలు వడ్డిస్తుండగా వెనకాల నుంచి మెడలో వేశాడు. మెుదట ఆశ్చర్యపోయిన తల్లి తర్వాత నవ్వుతూ సంబరపడిపోయింది. https://twitter.com/i/status/1592199922484670464

    ‘రంగ‌మార్తండ‌’లో చిరంజీవి?

    క‌ళాకారులు, వారి క‌ష్టాల‌ను తెలియ‌జేసే క‌థ‌గా కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ‌’. ఈ సినిమాకు సినిమాకు సంబంధించిన ఒక వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. అయితే వీడియోలో అంద‌రి వివ‌రాలు వెల్ల‌డించిన త‌ర్వాత చివ‌ర్లో చిరంజీవి పేరుతో పాటు ఒక క్వ‌శ్చ‌న్ మార్క్ క‌నిపించింది. దీంతో చిరంజీవి కూడా సినిమాలో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు ఆయ‌న ఒక చిన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని హింట్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది. … Read more