• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమ్మకు ప్రేమతో

    పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు. వారికి ఓ చిన్న బహుమతి ఇస్తే మురిసిపోతుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తల్లికి బంగారు గొలుసు బహుమతిగా తీసుకువచ్చి కుమారుడు సర్ ప్రైజ్ చేశాడు. ఆమె అందరికి భోజనాలు వడ్డిస్తుండగా వెనకాల నుంచి మెడలో వేశాడు. మెుదట ఆశ్చర్యపోయిన తల్లి తర్వాత నవ్వుతూ సంబరపడిపోయింది.

    https://twitter.com/i/status/1592199922484670464
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv