• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రంగ‌మార్తండ‌’లో చిరంజీవి?

    క‌ళాకారులు, వారి క‌ష్టాల‌ను తెలియ‌జేసే క‌థ‌గా కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ‌’. ఈ సినిమాకు సినిమాకు సంబంధించిన ఒక వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. అయితే వీడియోలో అంద‌రి వివ‌రాలు వెల్ల‌డించిన త‌ర్వాత చివ‌ర్లో చిరంజీవి పేరుతో పాటు ఒక క్వ‌శ్చ‌న్ మార్క్ క‌నిపించింది. దీంతో చిరంజీవి కూడా సినిమాలో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు ఆయ‌న ఒక చిన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని హింట్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, ప్ర‌కాశ్ రాజ్‌, అన‌సూయ‌, బ్ర‌హ్మానందం, శివాత్మిక త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv