• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూఎస్‌ పోలీసుల తీరుపై ఆగ్రహజ్వాల

    [VIDEO:](url) అగ్రరాజ్యంలో పోలీసుల తీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడిపై హింసాత్మకంగా ప్రవర్తించడంతో అతడు చనిపోయాడు. టైర్ నికోల్స్ అనే వ్యక్తిని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో పోలీసులు ఆపి చితకబాదారు. అతడిని వాహనంలో నుంచి నేలపైకి లాగారు. నికోల్స్ చేతులు విరగ్గొట్టమని ఒకరు ఆదేశించారు. పెప్పర్‌స్ప్రే, కరెంట్ షాక్ ఇచ్చారు. అమ్మా అని కేకలు పెట్టినా వదలకుండా విరపరీతంగా కొట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv