• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీజే.. బ్రావో.. హోషారిత్తించిన చెన్నై ప్లేయర్లు

    మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్‌పై గెలిచిన చైన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో ప్లేయర్స్‌ అందరూ ఆనందంలో మునిగిపోయారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం వారంతా తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు. అక్కడ వారికి స్వాగతం పలుకుతూ చెన్నై టీమ్‌ కోచ్‌ బ్రావో స్టెప్పులేస్తూ ఆటగాళ్లలో హుషారెత్తించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv