శ్రీ గౌరి ప్రియ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీ గౌరి ప్రియ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    శ్రీ గౌరి ప్రియ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    April 5, 2024

    టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌‘ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌‘ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. 

    శ్రీ గౌరి ప్రియ ఎప్పుడు పుట్టింది?

    1998, డిసెంబర్ 13న జన్మించింది

    శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా?

    మెయిల్(2021) అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా పరిచయమైంది. కానీ మ్యాడ్(2023) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది.

    శ్రీ గౌరి ప్రియ ఎత్తు ఎంత?

    5 అడుగుల 5అంగుళాలు 

    శ్రీ గౌరి ప్రియ ఎక్కడ పుట్టింది?

    హైదరాబాద్

    శ్రీ గౌరి ప్రియ అభిరుచులు?

    పుస్తకాలు చదవడం, మోడలింగ్, ఫొటోగ్రఫీ

    శ్రీ గౌరి ప్రియకు ఇష్టమైన ఆహారం?

    నాన్ వెజ్, ఇండియన్, చైనీస్ వంటకాలు

    శ్రీ గౌరి ప్రియకు ఇష్టమైన కలర్?

     వైట్, బ్లాక్

    శ్రీ గౌరి ప్రియకు ఇష్టమైన హీరో?

    పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

    శ్రీ గౌరి ప్రియ తల్లిదండ్రుల పేరు?

    శ్రీనివాస్ రెడ్డి, వసుంధర

    శ్రీ గౌరి ప్రియ ఏం చదివింది?

    BBA

    శ్రీ గౌరి ప్రియ పారితోషికం ఎంత తీసుకుంటుంది?

    ఒక్కొ సినిమాకు రూ.15-20 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

    శ్రీ గౌరి ప్రియ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటించింది

    శ్రీ గౌరి ప్రియ ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/srigouripriya/?hl=en

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version