• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జట్లు పట్టుకుని మహిళా లాయర్ల ఫైటింగ్‌

    ఇద్దరు మహిళా లాయర్లు జుట్టుపట్టుకుని కొట్లాడుకున్న [వీడియో](url) నెట్టింట వైరల్‌గా మారింది. ఇద్దరూ తీవ్ర కోపంతో ఒకరిపై దాడి చేసుకున్నారు. కింద పడినా వినకుండా ఫైట్‌ చేశారు. అక్కడున్న మిగతా లాయర్లు ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. వీరి మధ్య గొడవ ఎందుకు తలెత్తిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv