గొడవలకు దిగటంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రస్తుతం మరో వీడియో కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ఇద్దరు విద్యార్థులు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై వారు గొడవకు దిగగా… అబ్బాయిలు చుట్టూ నిల్చొని ఎంకరేజ్ చేస్తున్నారు. చుట్టు పక్కన ఉన్నవాళ్లు వారిని ఆపటానికి కనీసం ప్రయత్నించలేదు. దీనిపై చాలామంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
-
Screengrab Twitter:gharkekalesh
-
Screengrab Twitter:gharkekalesh
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్