పాకిస్థాన్‌లోని ఓ అంతర్జాతీయ డిఫెన్స్ పాఠశాలలో తోటి విద్యార్థిని కొందరు దారుణంగా కొట్టిన [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నలుగురు విద్యార్థులు బాలికను చితకబాదారు. కింద పడేసి ఆమె కూర్చొని మెడలు పట్టుకున్నారు. క్షమాపణ చెప్పాలంటూ బెదిరించారు. ఈ వీడియో చక్కర్లు కొట్టడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆల్కాహాల్ తాగమని చెప్పగా…ఆమె చేయకపోవటంతో దాడి చేశారని తెలుస్తోంది.
-
Screengrab Twitter:MaheenFaisal20
-
Screengrab Twitter:MaheenFaisal20
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్