• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పాలల్లో కల్తీని గుర్తించే 3డీ డివైజ్

  పాలల్లో కల్తీని గుర్తించే 3డీ పరికరాన్ని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూరియా, ఉప్పు, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోప్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తదితర పదార్థాల్ని ఈ పరికరం 30 సెకన్లలో గుర్తిస్తుందట. ఈ టెస్టు చేయడానికి కేవలం ఒక మిల్లీలీటర్ శాంపిల్ అయితే చాలని పరిశోధకులు వెల్లడించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నేతృత్వంలో రీసెర్చ్ స్కాలర్లు సుభాషిస్ పఠారి, డా.ప్రియాంకన్ దత్తాలు ఈ 3డీ డివైజ్‌ని రూపొందించారు. మారుమూల ప్రాంతాల్లో కల్తీ పాలను గుర్తించడానికి ఈ డివైజ్ సులభంగా ఉపయోగపడుతుందని వీరు పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv