సమంత దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. తెలుగులో ఏమాయ చేసావే(2010) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ తమిళ్ అందం… దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు, యశోద, శాకుంతలం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత గురించి కొన్ని(Some Lesser Known Facts About Samantha) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం
సమంత ఎవరు?
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
సమంత దేనికి ఫేమస్?
సమంత.. ఏమాయ చేసావే, పుష్ప, దూకుడు, రంగస్థలం వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
సమంత వయస్సు ఎంత?
సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించింది. ఆమె వయస్సు 36 సంవత్సరాలు
సమంత ముద్దు పేరు?
సామ్
సమంత ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
సమంత ఎక్కడ పుట్టింది?
చెన్నై
సమంతకు వివాహం అయిందా?
2017లో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2021లో విడిపోయింది.
సమంత అభిరుచులు?
పాటలు పాడటం, షాపింగ్, జిమ్ చేయడం
సమంత ఇష్టమైన ఆహారం?
స్వీట్ పొంగల్, డైరీ మిల్క్ చాక్లెట్, పాలకోవ
సమంత అభిమాన నటుడు?
సమంత తొలి సినిమా?
సమంత ఏం చదివింది?
కామర్స్‌లో డిగ్రీ చేసింది
సమంత పారితోషికం ఎంత?
సమంత ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
సమంత తల్లిదండ్రుల పేర్లు?
జోసెఫ్ ప్రభు, నైనిటీ
సమంతకు అఫైర్స్ ఉన్నాయా?
సమంత తొలుత సిద్ధార్థతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత వీరు విడిపోయినట్లు తెలిసింది
సమంతకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి.
సమంత ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/samantharuthprabhuoffl/?hl=en
సమంత సిగరేట్ తాగుతుందా?
కొన్ని ప్రముఖ వెబ్సైట్లలో సమంత స్మోకింగ్ చేస్తుందని ఉంది
సమంత మద్యం తాగుతుందా?
తెలియదు
సమంత ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
సమంత తొలుత నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్లో నటించింది. ఆ తర్వాత నానితో లిప్‌లాక్ సీన్లో నటించింది.
సమంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
చిన్మయి, రానా, అక్కినేని అఖిల్
సమంతకు టాటూలు అంటే ఇష్టమా?
అవును, తన కుడి వైపు నడుము పై భాగంలో ‘చై’ అని టాటూ వేయించుకుంది. విడిపోయిన తర్వాత టాటూ తొలగించింది.
సమంతకు వచ్చి వ్యాధి పేరు?
ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్(మయోసైటిస్), ఈ వ్యాధితో పాటు 2013లో ఆమెకు డయాబెటిస్ ఉన్నట్లు తెలిసింది.
సమంత గుడి ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్- బాపట్లలోని ఆలపాడు గ్రామంలో సమంత గుడిని ఆమె అభిమాని తెనాలి సందీప్ కట్టారు.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!