• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జాన్వీ కపూర్ క్లీవేజ్ షో

    బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. సింగిల్ కట్ పీస్ డ్రెస్‌లో ఎద అందాలను ఏకరువుపెడుతోంది. ఈ అమ్మడి అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవుతున్నారు. క్లీవేజ్ షో, స్టన్నింగ్ చూపులతో జాన్వీ చూపు తిప్పుకోనివ్వడం లేదు. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా జాన్వీ కపూర్.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్30’ మూవీలో నటిస్తోంది. త్వరలోనే ‘ఎన్టీఆర్30’ సెట్స్‌లో ఈ అమ్మడు అడుగు పెట్టనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv