• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కియరా- సిద్ధు పెళ్లి.. వెక్కి వెక్కి ఏడ్చిన రాఖీసావంత్

    [VIDEO:](url) బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్ ఎమోషనల్ అయ్యారు. కియరా- సిద్ధార్థ్ వివాహం గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ‘ప్రపంచంలో ఎవరికైనా పెళ్లి వార్త వింటే సంతోషం కలుగుతుంది. కానీ నాకు పెళ్లి పేరు వింటేనే ఏడుపు వస్తుంది. నా జీవితం ఎందుకు ఇలా తయారైంది’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. గతేడాది ఆదిల్ దురానీని వివాహం చేసుకున్నట్లు సావంత్ తెలిపింది. ఆ తర్వాత ఆమె భర్తకు మరొకరితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇటీవల రాఖీ సావంత్ తల్లిగారు అనారోగ్యంతో చనిపోయారు.దీంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv