• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎస్తర్ ప్రధాన పాత్రలో ‘లేతాకులు’

  ఎస్తర్ ప్రధాన పాత్రలో రూపొందనున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘లేతాకులు’ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి చంటి జ్ఞానమణి దర్శకత్వం వహిస్తుండగా ఎంఆర్ చౌదరి సమర్పణలో ఫ్రెష్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకటేశ్ చిక్కాల నిర్మిస్తున్నారు. శృతిశరణ్, అవయుక్త, వంశీ పాండ్య నటిస్తున్నారు. ఎస్తర్ పాత్ర సినిమాకు హైలెట్ అవుతుందని, దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. కొన్ని సీన్స్‌ ఉత్తరప్రదేశ్‌లో తీయనున్నట్లు తెలిపారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv