• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రేప్‌’కు గురైన బాలికను వీడియోలు తీసిన స్థానికులు

    అభం, శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై కీచకులు అఘాయిత్యానికి పాల్పడి, రక్తపు మడుగులో పారేసి వెళ్తే…సాయం చేయాల్సిందిపోయి, ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారిని ఫోటోలు, వీడియోలు తీసిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. కన్నౌజ్‌ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై పాపను చేతుల్లో మోసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి మానవత్వాన్ని చాటుకున్నాడు. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv