• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెడ్డింగ్ ఫొటోషూట్ లో కోతి హంగామా

    ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇటీవల సాధారణం అయ్యింది. అందమైన ప్రాంతాలకు వెళ్లి ఫొటోలు దిగుతుంటారు. ఇలాగే ఇద్దరి జంట ఫొటోలకు ఫోజులు ఇస్తుండగా ఓ కోతి తన బిడ్డతో పాటు వచ్చి [హంగామా ](url)చేసింది. వారి ఫోటోషూట్ ను చెడగొట్టింది. అంతేనా, అబ్బాయి మీదకు ఎక్కి ఫోజులిచ్చింది. మెుదట పెళ్లి కూతురు బయపడినప్పటికీ తర్వాత మళ్లీ వచ్చి వాటితో సరాదాగా గడిపింది. ఈ దృశ్యాలన్నింటినీ కెమెరామెన్ చిత్రీకరించారు. ఈ ఫొటోలతో పాటు కోతి హంగామా జీవితాంతం గుర్తుండిపోతుంది.