• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హృదయాలను కదిలిస్తున్న వీడియో

  యూపీ: ప్రతి రోజూ ఆహారం పెట్టే వ్యక్తి మరణాన్ని ఒక కోతి తట్టుకోలేకపోయింది. ఆయన దేహం వద్ద రోధించింది. మృతదేహం వెన్నంటే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్రోహా జిల్లాకు చెందిన రామ్‌కున్వర్‌ సింగ్‌ ప్రతి రోజూ వానరానికి అన్నం పెట్టేవారు. రోజులో చాలా సమయం కోతితోనే గడిపే వారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ వీడియోను చేసి నెటిజన్లు చలించిపోతున్నారు. इससे बड़ी निःस्वार्थ प्रेम की … Read more

  కోతి చేతిలో మద్యం.. వీడియో వైరల్‌

  యూపీ: కాన్పూర్‌లో గాంధీ జయంతి రోజున ఓ కోతికి మద్యం సీసా దొరికింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగానే ఈ ఘటన జరిగింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ కోతి ఓ బైక్‌కు అమర్చిన సంచిలో శోధించింది. మద్యం సీసా కన్పించడంతో దాన్ని బయటకు తీసింది. మూతను తెరిచేందుకు కోతి యత్నించింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పెట్టాడు. At the office of Police … Read more

  ఆదిపురుష్‌ వీక్షించిన వానరం

  ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో వానరం ప్రత్యక్షమైంది. ప్రేక్షకులతో పాటే కొద్దిసేపు సినిమాను వీక్షించింది. దీంతో హాలంతా ఒక్కసారిగా ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో మారుమోగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హనుమంతుడే వచ్చి సినిమా చూశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది ‌నిజంగా అద్భుతమంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆంజనేయుడు కోసం థియేటర్లలో ప్రత్యేకంగా ఓ సీటును కేటాయిస్తున్నారు. Hanuman Jii watching Movie ???????JAI SRI RAM?#Adhipurush @PrabhasRaju @omraut jii you said for Hanuman Jii … Read more

  నన్ను కూడా ఎత్తుకోవా.. కోతి చేష్టలు

  ప్రీ వెడ్డింగ్ షూట్‌ ఈ మధ్య ఒక సంప్రదాయంగా మారింది. అయితే, ఈ చిత్రీకరణలో చోటు చేసుకునే ఆసక్తికర ఘటనలు నవ్వు తెప్పిస్తాయి. అలాంటి ఘటనే ఇది. మెక్సికోలో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుండగా మధ్యలోకి ఓ తల్లికోతి వచ్చింది. పెళ్లికూతురుని ఎత్తుకుని పెళ్లికొడుకు తిప్పితే.. తనను కూడా అలాగే తిప్పాలంటూ ఆ కోతి పట్టుపట్టింది. అంతటితో ఆగకుండా అతడిపైకి ఎక్కి కూర్చుంది. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ పెళ్లికొడుకు కాసేపు అలా పట్టుకుని నిలబడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అందరి … Read more

  వెడ్డింగ్ ఫొటోషూట్ లో కోతి హంగామా

  ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇటీవల సాధారణం అయ్యింది. అందమైన ప్రాంతాలకు వెళ్లి ఫొటోలు దిగుతుంటారు. ఇలాగే ఇద్దరి జంట ఫొటోలకు ఫోజులు ఇస్తుండగా ఓ కోతి తన బిడ్డతో పాటు వచ్చి [హంగామా ](url)చేసింది. వారి ఫోటోషూట్ ను చెడగొట్టింది. అంతేనా, అబ్బాయి మీదకు ఎక్కి ఫోజులిచ్చింది. మెుదట పెళ్లి కూతురు బయపడినప్పటికీ తర్వాత మళ్లీ వచ్చి వాటితో సరాదాగా గడిపింది. ఈ దృశ్యాలన్నింటినీ కెమెరామెన్ చిత్రీకరించారు. ఈ ఫొటోలతో పాటు కోతి హంగామా జీవితాంతం గుర్తుండిపోతుంది. View this post on … Read more