ప్రీ వెడ్డింగ్ షూట్ ఈ మధ్య ఒక సంప్రదాయంగా మారింది. అయితే, ఈ చిత్రీకరణలో చోటు చేసుకునే ఆసక్తికర ఘటనలు నవ్వు తెప్పిస్తాయి. అలాంటి ఘటనే ఇది. మెక్సికోలో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుండగా మధ్యలోకి ఓ తల్లికోతి వచ్చింది. పెళ్లికూతురుని ఎత్తుకుని పెళ్లికొడుకు తిప్పితే.. తనను కూడా అలాగే తిప్పాలంటూ ఆ కోతి పట్టుపట్టింది. అంతటితో ఆగకుండా అతడిపైకి ఎక్కి కూర్చుంది. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ పెళ్లికొడుకు కాసేపు అలా పట్టుకుని నిలబడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్శిస్తోంది.
-
Screengrab Instagram:fireandice
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్