• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆదిపురుష్‌ వీక్షించిన వానరం

    ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో వానరం ప్రత్యక్షమైంది. ప్రేక్షకులతో పాటే కొద్దిసేపు సినిమాను వీక్షించింది. దీంతో హాలంతా ఒక్కసారిగా ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో మారుమోగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హనుమంతుడే వచ్చి సినిమా చూశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది ‌నిజంగా అద్భుతమంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆంజనేయుడు కోసం థియేటర్లలో ప్రత్యేకంగా ఓ సీటును కేటాయిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv