• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేహా శర్మ క్లీవేజ్ షో

    ‘చిరుత’ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ క్లీవేజ్ షోతో కుర్రకారును కవ్విస్తోంది. ఎల్లో డ్రెస్‌లో అందాల ట్రీట్ ఇచ్చింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు మతి లేకుండా చేస్తోంది.ఈ బ్యూటీ అందాలతో కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. తాజాగా ముంబై ఫ్యాషన్ వీక్‌లో చిరుత భామ మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నేహా ప్రస్తుతం బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో ఒక మూవీ, నవాజుద్దీన్ సిద్ధిఖీతో మరో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv