• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్: గుండు కొట్టించుకున్న తెలుగు క్రికెటర్

    క్వాలిఫయర్స్‌లో సంచలన ప్రదర్శన చేసి వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు క్వాలిఫై కావడానికి తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు పాత్ర కూడా ఉంది. నెదర్లాండ్స్‌కు ఆడుతున్న తేజ.. నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ అర్హత సాధిస్తే గుండు కొట్టించుకుంటానని వాగ్దానం చేశాడు. దీనిని సహచరులు రికార్డు కూడా చేశారు. అన్నట్లే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాజాగా తన తలనీలాలు సమర్పించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv