• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • NZvsAFG: అఫ్గనిస్తాన్ టార్గెట్ ఫిక్స్

  ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 288 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (20), విల్ యంగ్ (54), రచిన్ రవీంద్ర (32), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71), మార్క్ చాప్మన్ (25) పరుగులతో రాణించారు. ఇక అఫ్గాన్ బౌలర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్ (2), రషీద్ ఖాన్ (1), ముజీబ్ ఉర్ రహ్మాన్ (1), నవీన్-ఉల్-హక్ (2) వికెట్లు తీశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv