• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు

  తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిజామాబాద్, ఆదిలాబాద్ రైతుల కలను నిజం చేస్తూ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రూ.900కోట్లతో ములుగు జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీగా నామకారణం చేస్తున్నట్లు వెల్లడించారు. మహాబూబ్ నగర్‌లో ఉన్న ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

  https://x.com/TeluguScribe/status/1708422922199826539?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv