• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొరఢాతో కొట్టుకున్న రాహుల్‌ గాంధీ

    తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌….కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. పిల్లలతో సరదాగా గడుపుతూ, కళాకారులతో నృత్యాలు చేస్తున్నారు. రుద్రారంలోని గణేశ్‌ ఆలయం నుంచి యాత్ర ప్రారంభించారు. గిరిజన కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్టెప్పులేశారు. పోతురాజుల మాదిరిగా రాహుల్‌ గాంధీ కూడా [కొరఢా](url)తో కొట్టుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv