• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షారుఖ్‌కు యువతి బలవంతపు ముద్దు!

    బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు ఓ యువతి బలవంతంగా ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షారుక్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అ మహిళా అభిమాని షారుక్ వద్దకు చేరుకుని.. మిమ్మిల్ని ముద్దు పెట్టుకోవచ్చా.. అంటూ అడిగింది. సమాధానం చెప్పేలోగానే షారుఖ్ బుగ్గపై ఆమె ముద్దు పెట్టేసింది. ఊహించని పరిణామంతో ఆయన కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv