• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శ్రియ శరణ్ అందాల జాతర

  అందాల తార శ్రియ శరణ్ అందాల జాతర చేస్తోంది. రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ హీరోలందరితో నటించిన ఈ భామ ప్రస్తుతం తన అందాలతో మతి పోగొడుతోంది. నాలుగు పదుల వయసులో కూడా ఏమాత్రం తగ్గని తన అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా శ్రియ ప్రస్తుతం ఉపేంద్ర హీరోగా నటించిన ‘కబ్జా’ చిత్రంలో నటించింది. ఆ సినిమా దేశవ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv