LIVE: ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుకలు
తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుకలను ప్రారంభమయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన ప్రభాస్ అభిమానులతో తిరుపతి గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. జై శ్రీరాం.. జై శ్రీరాం నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించండి. మరి కొద్దిసేపట్లో ప్రభాస్ వచ్చి మాట్లాడనున్నారు.