• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్రగ్స్ కేసులో ఆషూరెడ్డి!

    బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ ఆషూరెడ్డి పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. ఇటీవలే నిర్మాత కేపీ చౌదరి సెలబ్రిటీలకుడ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిని పోలీసులు విచారించగా 12 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడు. సెలబ్రిటీలు, నేతల కుమారులకు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. ఆషూరెడ్డి, సుశాంత్ రెడ్డి, నితినేశ్, రఘతేజ, భరత్ బెజవాడ, శ్వేత, ఠాగోర్ ప్రసాద్, సనా మిశ్రాల పేర్లు ఈ జాబితా ఉన్నట్లు తెలుస్తోంది.

    అషూరెడ్డి గ్లామర్ షో

    జూనియర్ సమంత ఆషూరెడ్డి మరోసారి అందాల విందుతో రెచ్చిపోయింది. తన అందాల యాంగిల్స్‌ను ప్రదర్శిస్తూ కుర్రకారును చిత్తు చేస్తోంది. ఎద అందాలను ఏకరువు పెడుతూ ఈ అమ్మడు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా ఈ బిగ్‌బాస్ బ్యూటీ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది. Screengrab Instagram: ashu_uuu Screengrab Instagram: ashu_uuu