• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: టోల్ ట్యాక్స్ అడిగినందుకు యువతి చెంపపై కొట్టిన వ్యక్తి

    టోల్ ట్యాక్స్ చెల్లించకుండా వెళ్లనివ్వమని చెప్పడంతో ఓ వ్యక్తి అక్కడి మహిళా సిబ్బంది చెంపపై కొట్టాడు. దీంతో ఆ యువతి అతనిపై చెప్పుతో దాడి చేసింది. ఆ క్రమంలో వారిద్దరు కొట్టుకున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డు కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ భోపాల్ రోడ్డులోని కచ్నారియా టోల్ ప్లాజా వద్ద జరిగింది.