బాలకృష్ణ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
ఎన్‌టీఆర్, బసవతారకం దంపతులకు ఆరో సంతానం బాలకృష్ణ. జూన్ 10, 1960లో చెన్నైలో జన్మించారు. ఆయన బాల్యం అంతా అక్కడే గడిచిపోయింది. ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు రావడంతో ఎన్‌టీఆర్ కుటుంబం ఇక్కడే స్థిరపడింది. నటనపై ఆసక్తి బాలయ్యకు తండ్రి ఎన్‌టీఆర్‌ను చూస్తూ చిన్నప్పటినుంచే సినిమాలపై ఆసక్తి పెరిగిందట. దాన్ని గమనించిన ఎన్‌టీఆర్ అతడిని యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించాడు. భరతనాట్యం, కూచిపూడి వంటివాటిలో శిక్షణ ఇప్పించాడు. చదువు బాలయ్య నిజాం కాలేజీలో బీకామ్ పూర్తిచేశాడు. ఆ తర్వాత సినిమాలను కెరీర్‌గా మార్చుకున్నాడు. … Read more