ఆలియా పాడిన పాటకు రాజమౌళి ఫిదా !
‘బ్రహ్మాస్త్రం’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆలియా భట్ పాడిన పాట తెగ వైరల్ అవుతోంది. ‘బ్రహ్మాస్త్రం’లోని ‘కుంకుమలా నువ్వే’ అనే పాటను చాలా చక్కగా పాడి ఆకట్టుకుంది. ఆలియా పాడుతుండగా రాజమౌళితో పాటు స్టేజ్ మీద ఉన్న వారందరూ అలా చూస్తూ ఉండిపోయారు. మీరు కూడా ఆమె పాడిన పాటను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. ఆలియా పాడిన పాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. Alia singing in Telugu ? One of the best … Read more