జాంటిస్ GK350: నిండైన ఫీచర్ల బండి
చైనా బైక్ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ జాంటిస్ (Zontes) ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. GK350 పేరిట ఓ కెఫే రేసర్ బైక్ లాంఛ్ చేసింది. 349cc లిక్విడ్ కూల్, సింగిల్ సిలిండర్ ఇంజిన్, 38.8bhp పవర్, 32.8Nm టార్క్ ఇచ్చే ఈ బైక్‌లో మతిపోగొట్టే ఫీచర్లున్నాయి. ఈ బైక్ కీ లేకుండానే స్టార్ట్ అవుతుంది. కార్లలో మాదిరిగా జేబులో కీ నాబ్ పెట్టుకుని బటన్ నొక్కితే చాలు స్టార్ట్ అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా బటన్ నొక్కితో ఓపెన్ అవుతుంది. దీని కన్సోల్ కూడా … Read more