• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్..బింబిసారుడు అద‌ర‌గొట్టాడు

    నేడు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే. ఎన్‌టీఆర్ మ‌న‌వ‌డు, హ‌రికృష్ణ త‌న‌యుడైన క‌ళ్యాణ్ రామ్ త‌న పంథాలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి ప‌లు చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు. అదేవిదంగా క‌ళ్యాణ్ రామ్‌కు అద్వైత క్రియేటివ్ స్టూడియోస్ పేరుతో వీడియో ఎఫెక్ట్స్ కంపెనీ కూడా ఉంది. క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబీసారా ట్రైల‌ర్‌ను నిన్న విడుద‌ల చేశారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ళ్యాణ్ రామ్‌ను ఎప్పుడూ చూడ‌ని అవ‌తార్ చూడ‌టంతో … Read more

    కళ్యాణ్ రామ్ బింబిసార ట్రైలర్ విడుదల

    టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన మూవీ బింబిసార ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో హీరో కళ్యాణ్ రామ్ లుక్, డైలాగ్స్, ఫైట్స్ ఆకట్టుకుంటున్నాయి. మగధ రాజ్య వంశ స్థాపకుడు బింబిసారుడి స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఇక కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్లు నటించగా, కీరవాణి మ్యూజిక్ అందించారు.