పాక్‌పై విజయం అనన్య పాండే, ఆయుష్మాన్ వినూత్నంగా సెలబ్రేట్
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్ అనన్య పాండే పాకిస్తాన్‌పై భారత్ విజయాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. క్రికెట్ ఆడుతున్నట్లుగా కాలా చష్మా పాటకు డ్యాన్స్ చేస్తూ ఆదివారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఆయుష్మాన్ ఫ్రెండ్స్ సహా పలువురు పాల్గొని డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ వీడియోను అనన్య పాండే తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా, కొన్ని గంటల్లోనే 7 లక్షల మందికిపైగా లైక్ చేశారు. ఈ వీడియోను మీరు కూడా చూడాలంటే Watch on Instagram … Read more