పవన్ సినిమాలో ‘స్పై’ హీరోయిన్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూవీలో ‘స్పై’ హీరోయిన్ ఐశ్యర్య మీనన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ‘ఓజీ’ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్. ‘స్పై’ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టినందుకే ఐశ్వర్యకు ‘ఓజీ’లో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా పదేళ్ల క్రితం సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాలో ఐశ్వర్య ఓ కీలక పాత్ర పోషించింది. మళ్లీ ఇప్పుడు ‘స్పై’ మూవీలో నటించింది.