క్లోజ్‌డ్ హార్ట్ విత్ వీకే.. ‘హ్యపీ బర్త్‌డే’ టీమ్ ఫన్నీ ఇంటర్వ్యూ
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘హ్యాపీ బర్త్‌డే’ మూవీ జులై 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తాజాగా క్లోజ్‌డ్ హార్ట్ విత్ వీకే అని ఒక ఫన్నీ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో వెన్నెల కిశోర్ ప్రశ్నలు అడుగుతుండగా చిత్రబృందం సమాదానాలు చెప్పింది. అయితే రెగ్యులర్ ఇంటర్వ్యూల్లో చెప్పినట్లు సీరియస్ ఆన్సర్స్ కాకుండా ఫన్నీగా చేసిన ఈ చిట్‌చాట్ ప్రేక్షకులను అలరిస్తుంది. హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభిస్తుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. … Read more