కొణిదెల హీరో ఎంగేజ్‌మెంట్.. హాజరైన పలువురు సెలబ్రిటీలు
కొణిదెల కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మరో హీరో పవన్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి పవన్‌తేజ్‌కు బాబాయ్ అవుతాడు. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే సినిమాతో పవన్ తేజ్ హీరోగా నటించాడు. అయితే ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన యాంకర్ మేఘనతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్ఛయించుకున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వీరి నిశ్ఛితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ సతీమణి సురేఖ, సాయి ధరమ్ తేజ్, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తదితరులు … Read more