• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ENG vs BAN: బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం

    ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ , బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ భారీగా పరుగులు రాబట్టింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు డేవిడ్ మలన్ 107 బంతుల్లో 140 పరుగులు చేశాడు. జానీ బెయిర్ స్టో 59 బంతుల్లో 52 పరుగులు చేశాడు. జో రూట్ 68 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టించారు.

    ENG vs NZ: న్యూజిలాండ్ విజయం

    వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్‌ జరిగింది. తొలుత టాస్‌ నెగ్గి న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్లను కోల్పోయి 282 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. డేవాన్ కాన్వే 121 బంతుల్లో 152 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు … Read more

    ENG vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ ఫిక్స్

    వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్‌ జరిగింది. తొలుత టాస్‌ నెగ్గి న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్లను కోల్పోయి 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (77) హాఫ్‌ సెంచరీ సాధించగా.. జోస్ బట్లర్ 43, జానీ బెయిర్‌స్టో 33, డేవిడ్ మలన్ 14, హ్యారీ బ్రూక్ 25, మొయిన్ అలీ 11, లియామ్‌ లివింగ్‌ స్టోన్ 20 పరుగులు … Read more

    నినాదాలతో దద్దరిల్లిన స్టేడియం

    యాషెస్ సిరీస్‌ మూడో టెస్టులో ఇంగ్లాండ్ అభిమానులు రెచ్చిపోయారు. ఆసీస్‌ క్రికెటర్ అలెక్స్‌ కేరీని ఉద్దేశించి విమర్శిస్తు స్టేడియం ప్రాంగణంలో నినాదాలు చేశారు. అయితే ఆసీస్ అభిమానులు కూడా దీనికి దీటుగానే స్పందించి పెద్దఎత్తున వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నినాదాలతో దద్దరిల్లింది. ఇక ఆట విషయానికొస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 68/3 స్కోరుతో ఉంది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. The Western Terrace is alive as Alex Carey departs ?#Ashes … Read more

    టీ20ల్లో విధ్వంసం.. 38 బంతుల్లోనే సెంచరీ

    ఇంగ్లాండ్ టీ20 లీగ్ ‘వైటలిటీ బ్లాస్ట్’లో సూపర్ సెంచరీ నమోదైంది. గ్లామోర్గాన్ ప్లేయర్ కూక్ 38 బంతుల్లోనే శతకం బాదాడు. మిడిలెసెక్స్ జట్టుపై 41 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి 26బంతుల్లో అర్ధశతకం చేసిన కూక్.. తర్వాతి 12 బంతుల్లోనే మరో 50 పరుగులు బాది సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన నాలుగో ప్లేయర్‌గా కూక్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్ 238 పరుగులు చేసి ప్రత్యర్థిని 209కే కట్టడి చేసింది. WHAT A … Read more

    ఒక్క వికెట్‌ కోసం శ్రమించిన ఇంగ్లాండ్‌

    పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఐదు రోజుల పాటు పరుగుల వరద పారిన పిచ్‌పై ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. చివరి వికెట్‌ తీసేందుకు ఇంగ్లాండ్‌ బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. నసీమ్‌ షా, మహ్మద్‌ అలీ 8.5 ఓవర్లు వికెట్ పడకుండా పోరాడారు. ఒక్క వికెట్‌ తీసేందుకు బ్యాట్స్‌మెన్‌ చుట్టూ ఏకంగా 11 మంది[ ఫీల్డర్లు](url) నిలబడ్డారు. చివరకు జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో నసీమ్‌ షా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగటంతో ఇంగ్లాండ్‌ను విజయం వరించింది. The final wicket to … Read more

    ఇంగ్లాండ్ జట్టుపై ప్రశంసలు

    ఇంగ్లాండ్ జట్టు సభ్యులు తోటిప్లేయర్లపై చూపించిన గౌరవం పట్ల పలువురు మెచ్చుకుంటున్నారు. టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సభ్యులందరూ [సంబరాలు](url) జరుపుకున్నారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చిన అనంతరం షాంపైన్ బాటిల్ తీసే ముందు మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ పక్కకు వెళ్లేవరకు ఆగారు. వారు అక్కడ్నుంచి వెళ్లేంత వరకు ఉండి తరువాత షాంపైన్ తెరిచారు. వారి సంప్రదాయాలకు అందరూ గౌరవం ఇవ్వటంపై ప్రశంసలు కురుస్తున్నాయి. This team ❤️ Checking Mo and Rashid are out the way before … Read more

    పాకిస్తాన్‌ జట్టుకు అభిమానుల ఘన స్వాగతం

    [VIDEO](url): పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పాక్‌ ఓడిపోయిందంటే చాలు టీవీలు బద్దలుగొడుతూ ఆటగాళ్లను దూషిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యే వీడియోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఈసారి సీన్‌ భిన్నంగా కనిపించింది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో ఓటమి తర్వాత హోటల్‌కు చేరుకున్న పాక్‌ ఆటగాళ్లకు అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. ఫైనల్‌ వరకూ పోరాడిన జట్టుకు ఓటమి నుంచి బయటపడేలా ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. We greatly appreciate the support of fans throughout our … Read more

    4 నెలల్లో 900 మైళ్ల ఈత

    బ్రిటన్‌కు చెందిన 23 ఏళ్ల యువతి కేవలం 110 రోజుల్లో 900 మైళ్ల దూరాన్ని ఈదుకుంటూ గమ్యానికి చేరింది. బ్రిటన్ స్విమ్మర్ జాస్మిన్ ‘సెల్టిక్’ సముద్రంలో ఈత కొట్టి రికార్డు సాధించింది. రోజుకు 12 గంటలపాటు 28 కి.మీ ఈదింది. భోజనం, నిద్ర కోసం ఆమె ఏర్పాటు చేసుకున్న పడవలోకి వెళ్లేది. అటు షార్క్స్, ఇటు అలలను తప్పించుకుంటూ ఆమె ఈదుకుంటూ గమ్యానికి చేరుకుంది. సీ షెఫర్డ్ యూకే అనే స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించటానికి ఈ సాహస యాత్ర చేసినట్లు జాస్మిన్ … Read more