• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ENG vs NZ: న్యూజిలాండ్ విజయం

    వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్‌ జరిగింది. తొలుత టాస్‌ నెగ్గి న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్లను కోల్పోయి 282 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. డేవాన్ కాన్వే 121 బంతుల్లో 152 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు చేసి జట్టుకు విజయం అదించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv