• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాకిస్తాన్‌ జట్టుకు అభిమానుల ఘన స్వాగతం

    [VIDEO](url): పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పాక్‌ ఓడిపోయిందంటే చాలు టీవీలు బద్దలుగొడుతూ ఆటగాళ్లను దూషిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యే వీడియోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఈసారి సీన్‌ భిన్నంగా కనిపించింది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో ఓటమి తర్వాత హోటల్‌కు చేరుకున్న పాక్‌ ఆటగాళ్లకు అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. ఫైనల్‌ వరకూ పోరాడిన జట్టుకు ఓటమి నుంచి బయటపడేలా ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv