కౌంటీల్లో అర్షదీప్‌కు తొలి వికెట్
టీమ్ఇండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇంగ్లండ్ కౌంటీల్లో తొలి వికెట్ సాధించాడు. కెంట్ జట్టు తరపున కౌంటీల్లో అడుగుపెట్టిన అర్షదీప్ సర్రేతో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్ 1 మ్యాచ్‌లో ఈ వికెట్ తీశాడు. సర్రే ఇన్నింగ్స్ 22 ఓవర్లో అర్ష్‌దీప్ వేసిన ఆఖరి బంతికి బెన్ ఫోక్స్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. అప్పీలు చేయడంతో అంపైర్ వెంటనే ఔట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట … Read more