శ్రద్ధా దాస్ ఫన్నీ పిక్స్ హాట్ పిక్స్
సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్ తరచూ తన పిక్స్‌ను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తన హాట్ పిక్స్‌తో పాటు కొన్ని ఫన్నీ ఫోటోలను కూడా ఈ అమ్మడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కారులో నట్స్ తింటున్న పిక్స్‌ను పోస్ట్ చేసింది. అవి ఫన్నీగా ఉన్నాయి. దీంతో ఆమె గతంలో పోస్ట్ చేసిన ఫన్నీ పిక్స్‌తో పోలుస్తూ.. వాటిని గుర్తు చేసుకుంటూ ఆ పిక్స్‌పై తెగ లైకులు చేస్తున్నారు ఆమె అభిమానులు. శ్రద్ధా దాస్ … Read more