• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘మిమ్మల్ని షోకు పిలవడమే తప్పు’

  అన్ స్టాపబుల్ 2 షోలో హోస్ట్ నందమూరి బాలకృష్ణ అతిథులతో తెగ సందడి చేస్తున్నాడు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో శర్వానంద్, అడివి శేష్‌లతో కలసి నవ్వులు పూయించారు. నీ ఫోన్‌లో ఎన్ని బిట్లు ఉన్నాయ్ అని శర్వానంద్‌ను బాలయ్య అడిగారు. దీనికి శర్వా మాట్లాడుతూ.. ‘‘ మీ నాన్నగారి దగ్గర మా తాత అకౌంటెంట్‌గా పనిచేశారు. మీ సీక్రెట్ విషయాలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చెప్పమంటారా’’ అని శర్వా చెప్పాడు. దీంతో మీలాంటి వారిని షోకు పిలవడమే తప్పు అంటూ బాలయ్య నవ్వులు పూయించారు.

  ‘బింబిసార’ టీమ్‌తో సుమ ఫ‌న్నీ తింట‌ర్వ్యూ

  క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసార’ మూవీ ఆగ‌స్ట్ 5న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచింది. ఏ సినిమా ప్ర‌చారానికైనా యాంక‌ర్‌ సుమ క‌చ్చితంగా ఉండాల్సిందే. ఆమె చిత్ర‌బృందాన్ని ఇంట‌ర్వ్యూ చేస్తే ఆ ఫ‌న్ వేరేగా ఉంటుంది. తాజాగా సుమ కొత్త‌రకంగా ఇంట‌ర్వ్యూ ట్రై చేసింది.క‌ళ్యాణ్ రామ్‌తో పాటు కీర‌వాణి, సంయుక్త మీన‌న్‌, డైరెక్ట‌ర్ ఇందులో పాల్గొన్నారు. హ్యాపీగా విందు భోజ‌నం చేస్తూ సినిమా గురించి విశేషాల‌ను పంచుకున్నారు. దీన్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

  ర‌ష్మిక‌తో బిత్తిరి స‌త్తి ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ

  ర‌ష్మిక ప్ర‌స్తుతం ‘సీతా రామం’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమె అఫ్రీన్ పాత్ర‌లో న‌టించింది. ఈ సంద‌ర్భంగా తాజాగా బిత్తిరి స‌త్తి ఇంట‌ర్వ్యూ చేశాడు. ఎప్పుడూ న‌వ్వుతూ ఉండే ర‌ష్మిక‌ను త‌న యాస,బాష‌లతో మ‌రింత న‌వ్వించాడు స‌త్తి. అన్ని భాష‌ల్లో తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పందుకు ప్ర‌య‌త్నిస్తున్నాని, షూటింగ్ అయిపోయిన త‌ర్వాత ఒక్కో భాష కోసం ఒక్కో గంట నేర్చుకోవ‌డానికి కేటాయిస్తున్నాన‌ని ర‌ష్మిక చెప్పింది. ఈ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

  బిత్తిరిస‌త్తితో ‘ది వారియ‌ర్’ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ

  రామ్ హీరోగా న‌టించిన ‘ది వారియ‌ర్’ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. రామ్‌, కృతిశెట్టితో బిత్తిరి స‌త్తి ఇంట‌ర్వ్యూను తాజాగా రిలీజ్ చేశారు. స‌త్తి త‌న స్టైల్‌లో ప్ర‌శ్న‌ల‌డుగుతూ ఇద్ద‌రినీ న‌వ్వించాడు. ఈ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ది వారియ‌ర్‌లో ఆది పినిశెట్టి విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఇప్ప‌టికే వ‌చ్చిన బుల్లెట్ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

  క్లోజ్‌డ్ హార్ట్ విత్ వీకే.. ‘హ్య‌పీ బ‌ర్త్‌డే’ టీమ్ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ జులై 8న‌ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. తాజాగా క్లోజ్‌డ్ హార్ట్ విత్ వీకే అని ఒక ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించారు. ఇందులో వెన్నెల కిశోర్ ప్ర‌శ్న‌లు అడుగుతుండ‌గా చిత్ర‌బృందం స‌మాదానాలు చెప్పింది. అయితే రెగ్యుల‌ర్ ఇంట‌ర్వ్యూల్లో చెప్పిన‌ట్లు సీరియ‌స్ ఆన్స‌ర్స్ కాకుండా ఫ‌న్నీగా చేసిన ఈ చిట్‌చాట్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. హ్యాపీ బ‌ర్త్‌డే ట్రైల‌ర్‌కు ఇప్ప‌టికే మంచి స్పంద‌న ల‌భిస్తుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. … Read more

  ‘అంటే సుంద‌రానికి’ టీమ్‌తో బిత్తిరి స‌త్తి ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ

  నాని,న‌జ్రియా జంట‌గా న‌టించిన ‘అంటే సుంద‌రానికి’ మూవీ జూన్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్బంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటుంది. తాజాగా బిత్తిరి స‌త్తి..నాని, న‌జ్రియా, డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు. న‌జ్రియాకు స‌త్తి భాష అర్థం కాక‌పోతే నాని, డైరెక్ట‌ర్ ఇద్ద‌రూ ఆమెకు ట్రాన్స్‌లేట్ చేసి చెప్పారు. కొబ్బ‌రి నీళ్లు ఎక్కువ‌గా తాగుతావా నీ మోహం కొబ్బ‌రి బొండంలా రౌండ్‌గా ఉందంటూ స‌త్తి న‌జ్రియాను ఒక ఆట ఆడుకున్నాడు. ఈ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

  బిత్తిరి సత్తితో F3 మోర్ ఫ‌న్ ఇంట‌ర్వ్యూ

  F3 మూవీ మే 27న రిలీజ్ కాబోతుంది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా తాజాగా వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్, డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి బిత్తిరి స‌త్తితో ఒక ఇంట‌ర్వ్యూ చేశారు. స‌ర‌దాగా చేసిన ఈ ఇంట‌ర్వ్యూలో వెంక‌టేశ్ బిత్తిరి స‌త్తి యాస‌తో మాట్లాడుతూ కామెడీ పండించాడు. ఆద్యంతం స‌ర‌దాగా సాగిన ఈ వీడియోను మీరు కూడా చూసి క‌డుపుబ్బా న‌వ్వుకోండి.

  మ‌హేశ్ బాబుతో బిత్తిరి స‌త్తి ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ

  ‘స‌ర్కారు వారి పాట’ రిలీజ్ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు సినిమా ప్ర‌మోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సంద‌ర్భంగా తాజాగా బిత్తిరి స‌త్తి చేసిన‌ ఇంట‌ర్వ్యూలో సినిమా విశేషాల‌ను పంచుకున్నాడు. స‌త్తి అడిగిన స‌ర‌దా ప్ర‌శ్న‌ల‌కు ఫ‌న్నీ స‌మాదానాలు ఇస్తూ కామెడీ పండించాడు. మీలాగా అందంగా క‌నిపించాలంటే ఏం చేయాలి, ఏం తినాలి అని అడిగితే..నీకు న‌చ్చింది తిను కానీ ప‌ద్ద‌తిగా తిన‌మ‌ని చెప్పాడు. ఇక బిత్తిరి స‌త్తి త‌య యాస‌, భాష‌లో ప్ర‌శ్న‌లు అడుగుతూ మ‌హేశ్‌ను న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ … Read more